Wednesday, 2 September 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Crime News
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Wed, 2 Sep 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
క్రైం న్యూస్
ఎలాగూ చేసుకున్నావుగా, ఇంకేం చేస్తాం ఇంటికిరా అల్లుడూ అని చెప్పి హత్య చేసారు
Tuesday,September 1, 2026
మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి? (Video)
పెళ్లికి నిరాకరించిన నర్సింగ్ విద్యార్థినిని 11 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రేమోన్మాది, వీడియో
పెన్ డ్రైవ్‌లో బాలికతో పారిశ్రామికవేత్త లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దృశ్యాలు
అత్యాచారాన్ని ప్రతిఘటించిన నర్సు ... చంపేసిన కామాంధుడు
భర్త మెడకు కరెంట్ వైర్ బిగించి ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య
Sunday, August 30, 2026
హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
Saturday, August 29, 2026
బిడ్డను స్కూల్లో చేర్పించేందుకు వచ్చిన భార్య... ఇంటికి తీసుకెళ్లి హత్య చేసిన భర్త
Saturday, August 29, 2026
ఇద్దరి ప్రాణాలు తీసిన వేప చెట్టు వివాదం.. ఎక్కడ?
Saturday, August 29, 2026
వాడు మరో అమ్మాయిని చేసుకుని వెళ్లిపోయాడు, కావాలంటే నన్ను చేసుకో: కోడలితో మామయ్య
Saturday, August 29, 2026
9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన ప్రైవేట్ ట్యూటర్... ఎక్కడ?
Saturday, August 29, 2026
ఓయ్ బాబూ.. వీళ్లు నన్ను చంపేస్తారు, ప్లీజ్ ఇక్కడ్నుంచి తీసుకెళ్లు: గర్భిణి అన్నట్లుగానే చంపేసారు, వీడియో
Friday, August 28, 2026
అమెరికాలో తెలుగు యువతి హత్య - ఆగ్రాలో టెక్కీ అరెస్టు
Friday, August 28, 2026
ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగిన ప్రియుడు
Friday, August 28, 2026
బాలికను వివస్త్రను చేసి పూజలు చేస్తే కోటీశ్వరులవుతారు: దొంగ బాబాల అఘాయిత్యం
Thursday, August 27, 2026
గర్భిణీగా వున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దాడి.. ఎక్కడ?
Thursday, August 27, 2026
మా ఆయన నీ ప్రియురాలితో తిరుగుతున్నాడు: జిమ్ ట్రైనర్‌ను గొంతులో పొడిచి హత్య
Thursday, August 27, 2026
పిన్ని పిన్నీ అంటూ తరచూ ఇంటికి వచ్చి ఆమెతోనే వివాహేతర సంబంధం, భర్త చూసేసరికి...
Tuesday, August 25, 2026
ఆమె వల్ల పరువు పోతోంది.. చంపెయ్... : కుమార్తెను ప్రియుడితో హత్య చేయించిన తండ్రి
Tuesday, August 25, 2026
ఇది iPhone కోసం ఆత్మహత్య కాదు, వెనుక ఏదో వుంది...
Monday, August 24, 2026
next news
టాలీవుడ్ లేటెస్ట్
Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు
హీరోయిన్ మమితా బైజు అరుదైన మైలురాయిని అందుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి దక్షిణాదిన అగ్ర హీరోయిన్గా వెలుగొందుతున్న మమితా.. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన మూడు విభిన్న చిత్రాలు ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించాయి. భారతీయ చలనచిత్ర రంగాన ఇంత తక్కువ సమయంలో ఒకే కథానాయిక నటించిన మూడు వరుస చిత్రాలు ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి భారతీయ నటిగా చరిత్రకెక్కిన మమితా, ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను విస్తరించుకుంటూ అగ్ర కథానాయికల సరసన నిలిచారు.
Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్కో’ విడుదల
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నాలుగో పాట ‘సబ్కో’ నేడు విడుదలైంది. ఇప్పటికే సినిమాపై, ఆల్బమ్‌లోని పాటలపై మంచి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ పాట మరింత ఉత్సాహభరితమైన మ్యూజికల్ ఫ్లేవర్‌ను అందిస్తోంది.
రాజమౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ డేట్ ఫిక్స్
స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, బాహుబలి మూవీని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమలు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో కలిసి రూపొందిస్తున్నారు.
Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత
ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో బిజీగా వున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న స్పిరిట్ సినిమా షూట్ అన్ని చోట్ల చేశాక తిరిగి హైదరాబాద్ చేరింది. మరో వైపు ఫౌజ్ సినిమా షూట్ కూడా కొద్దిరోజు హైదరాబాద్ శివార్లో, కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా జరుగుతోంది. ఓ సందర్భంగా హైదరాబాద్‌లోనే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం స్పిరిట్ షూటింగ్ ఎందుకు జరుపుతున్నారో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు
మారిన ప్రేక్షకుల ట్రెండ్ అండ్ మూడ్ - హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్ : రానా దగ్గుబాటి
ప్రస్తుతం ప్రేక్షకుల మూడ్, ట్రెండ్ మారిపోయిందని, హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్‌గా ఉందని ప్రముఖ హీరో రానా దగ్గుబాటి అన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మారుతున్న ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని వివరిస్తూ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఒక కీలకమైన విషయాన్ని ఎత్తిచూపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, నేటితరం ప్రేక్షకులు ఇపుడు కేవలం హీరోలను చూసి కాకుండా, దర్శకుడి బ్రాండ్‌ను బట్టి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos