1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
  4. Nail beauty Tips

గోళ్లకు రెట్రో కలర్ ఎలా సాధ్యం?

Retro nails
1980 దశకంనాటి ట్రెండ్ ఇపుడు సరికొత్త ఫ్యాషన్ అయిపోయింది. మెరిసే మెటాలిక్‌ రంగులతో గోళ్లను పెయింట్‌ చేయటం తాజా ఫ్యాషన్‌ ట్రెండ్‌. దీన్నే రెట్రో కలర్ ఫ్యాషన్ అంటారు. మరి ఈ ట్రెండ్‌ను మీరూ ఫాలో కావాలంటే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి. 
 
ట్రాన్స్‌పరెంట్‌ ఎనామిల్‌ లేదా నెయిల్‌ గ్లూను గోళ్లకు వేయాలి.
 
ఇప్పుడు గోల్డ్‌ లేదా సిల్వర్‌ ఫాయిల్‌ తీసుకుని గోళ్లకు అంటించి కొద్ది సెకండ్లపాటు అలాగే వదిలేయండి.
 
ఫాయిల్‌ రంగు గోళ్లకు అంటుకున్న తర్వాత నెమ్మదిగా ఫాయిల్‌ను పీకేయండి.
 
చివర్లో గోళ్లకు ట్రాన్స్‌పరెంట్‌ ఎనామిల్‌తో కోటింగ్‌ వేస్తే గోళ్లకు అంటుకున్న రెట్రో కలర్‌ నిలిచి ఉంటుంది.
About Writer
chitra