1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Surprising Benefits of Sleeping Unclothed

దుస్తులు లేకుండా నిద్రపోతే.. ఏంటి ప్రయోజనాలు..?

Sleep
దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో చూద్దాం.. టైప్2 డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవాలంటే.. రాత్రిపూట పలుచటి దుస్తులతో నిద్రపోవడం మంచిది. దుస్తులు లేకుండా నిద్రపోవడం వల్ల రిలేషన్ షిప్ కూడా అద్భుతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కనుక మీరు పూర్తిగా దుస్తులు లేకుండా నిద్రపోవడానికి కంఫర్టబుల్‌గా లేకపోతే లోదుస్తులు తొలగించి నిద్రపోండి. ఇది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
టైప్2 డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. అలానే వాజినాల్ సమస్యలు, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా మహిళలకి రావు. టైట్‌గా పట్టే దుస్తులు వల్ల స్పెర్మ్‌కౌంట్ తగ్గిపోతుంది. అయితే బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల టెంపరేచర్ తగ్గి ఫెర్టిలిటీ హెల్త్ కి సహాయపడుతుంది. అలానే వాజినాల్ సమస్యలు, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా మహిళలకి రావు. 
 
బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల ఒత్తిడి, ఎంగ్జైటీ సమస్య ఉండదు. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి. అలానే బరువు కూడా పెరగవచ్చు. దుస్తులు లేకుండా నిద్రపోవడం ద్వారా చర్మం ఆరోగ్యంగా వుంటుంది. 
 
నిద్ర యొక్క నాణ్యత పెరగడం వల్ల చర్మం కూడా బాగుంటుంది. అలానే దెబ్బలు, గాయాలు వంటివి కూడా ఈజీగా మానిపోతాయి. దుస్తులు తొలగించి నిద్రపోవడం వల్ల బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. దీని కారణంగా వేగంగా నిద్రపోవచ్చు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మెంతి ఆకుల్ని ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది