1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. What happens if you consume a spoonful of honey every day

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

honey
తేనె. తేనెను సహజ రోగనిరోధక శక్తి కలిగివున్నదిగా చెపుతారు. తేనెను సేవిస్తున్నట్లయితే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె చాలా మంచిది.
యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తేనెతో కలిపి తాగడం మంచిది.
శరీరానికి శక్తిని అందించడంలో తేనె చాలా మంచిది.
వ్యాయామం తర్వాత తేనె తాగడం వల్ల శరీరంలో అలసట నుండి ఉపశమనం లభిస్తుంది.
తేనె జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
తేనెలో పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
తేనెను రోజూ సేవించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY