ఓ మైగాడ్... దీపికా పదుకునే చంపేస్తోంది... 2016 వ్యానిటీ ఫెయిర్ స్టైల్‌లో ఎద చూపిస్తూ...
ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. దీపికా పదుకునే హాలీవుడ్ చిత్రాల్లో నటించడం మొదలెట్టాక ఇక నగ్నంగా నటించడానికే ఏమాత్రం అభ్యంతరం చెప్పేట్లు లేదనే కామెంట్లు కూడా ఆమె తాజా ఫోటోను చూస్తే తెలుస్తోంది. ఆమె హాలీవుడ్ పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆమె తాజా చ
ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. దీపికా పదుకునే హాలీవుడ్ చిత్రాల్లో నటించడం మొదలెట్టాక ఇక నగ్నంగా నటించడానికే ఏమాత్రం అభ్యంతరం చెప్పేట్లు లేదనే కామెంట్లు కూడా ఆమె తాజా ఫోటోను చూస్తే తెలుస్తోంది. ఆమె హాలీవుడ్ పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆమె తాజా చిత్రం XXX జెండర్ కేజ్ రిటర్న్స్ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా దీపికా పదుకునే గురించి పాపులర్ ఫ్యాషన్ మేగజైన్ వ్యానిటీ ఫెయిర్ 2016 ర్యాంకింగులను ఇస్తూ అందులో దీపికా పదుకునే పేరును కూడా జోడించింది.
అంతేకాదు వ్యానిటీ ఫెయిర్ తన ఇన్‌స్టాగ్రాంలో దీపికా పదుకునే ఫోటోను ఒకదాన్ని ప్రచురించింది. ఆ ఫోటోలో దీపికా కారులో నుంచి కిందికి దిగుతూ ఉండగా ఆమె ఎద అందం కాస్త ఓరగా బయటపడింది. ఇప్పుడీ ఫోటో నెట్లో హల్‌చల్ చేస్తోంది.