బొగ్గుగనిలోకి చొరబడిన సాయుధులు.. 20మంది కాల్చి చంపేశారు..
coal mine
ఇటీవల పాకిస్థాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో ఇస్లామాబాద్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.
ఈ ఘటన తర్వాత పాక్ లోని ప్రధాన పట్టణ, నగరాలలో భద్రతను పెంచారు.. విదేశీయులు ఉండే ప్రాంతాలలో ఆర్మీ బలగాలు పహారా కాస్తున్నాయి.
