పెంపుడు చేప లూంపాకు అంత్యక్రియలు.. వీడియో వైరల్
fish loompa
ఇంతకీ ఆ విశ్వవిద్యాలయం పేరు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్. ఆస్టినలో ఉంది. ఇందులో చదువుకునే విద్యార్థులు గత కొంతకాలంగా సిల్వర్ కార్ప్ జాతికి చెందిన ఓ చేపను అపురూపంగా పెంచుతున్నారు. దానికి లూంపా అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ మధ్యే ఆ చేప చనిపోయింది. దీంతో ఆ చేపకు ఆ వర్సిటీ విద్యార్థులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..!
