1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Lovers Romance on Running Bike at Karnataka

రోడ్డుపైనే బైకుపై రొమాన్స్.. ప్రేయసి పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని..?

romance
కర్ణాటకలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మున్సిపాలిటీ పరిసర ప్రాంతంలో ప్రియుడు బైక్ నడుపుతుండగా.. ప్రేయసి పెట్రోల్ ట్యాంక్‌పై అతడికి ఎదురుగా కూర్చుని రొమాన్స్ చేసింది. 
 
ప్రియురాలు ముద్దుల వర్షం కురిపించగా ఎదురుగా వాహనాలు వస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. ప్రియుడు కూడా ముద్దులతో రెచ్చిపోయాడు. 
Love
Love
 
పల్సర్‌ బైక్‌పై ఇలా ఇద్దరు ప్రేమికులు పట్టపగలే రొమాన్స్ చేసుకుంటుండడంతో అటుగా వెళుతున్న వాహన దారులు షాకయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.  
తర్వాతి కథనం
కడపలో ల్యాప్ టాప్ పేలిన ఘటన.. టెక్కీ మృతి