సంబంధిత వార్తలు
- స్కూలుకని చెప్పి ప్రియుడితో సరసాలు, రెడ్ హ్యాండెడ్గా పట్టేసిన తల్లి ఏం చేసింది (video)
- కర్ణాటక బస్సులో మంటలు.. 60మంది ప్రయాణీకులు.. రక్షించింది ఎవరంటే?
- వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)
- ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...
- విమానం గాల్లో ఉండగ ఇంజిన్లో మంటలు
వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)
మొబైల్ ఫోన్లను వాడేవారు వాటి పట్ల ఎంతో జాగ్రత్తగా వుండాలి. చాలామంది గంటలకొద్దీ ఫోనులో మాట్లాడుతూ, బ్యాటరీ అయిపోతుందనీ, చార్జింగ్ వైర్ పెట్టి మాట్లాడేస్తుంటారు. ఇలా రకరకాలుగా ఏవి చేయకూడదో అలాంటివి చేస్తూ ప్రమాదాలను తెచ్చుకుంటారు. అందుకే సెల్ ఫోన్ వాడకం గురించి తెలుసుకోవడం మంచిది.
ఇక అసలు విషయానికి వస్తే... బ్రెజిల్ దేశంలో ఓ యువతి సరుకులు తీసుకుంటూ వుండగా అకస్మాత్తుగా తన ప్యాంటు వెనుక జేబులో వున్న మొబైల్ ఫోను పేలింది. ఈ ఘటనతో ఆమె కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఐనప్పటికీ ఆమె చేతులకు, వెనుక భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అంతా కెమేరాలో రికార్డయ్యింది. చూడండి ఆ వీడియోను...
SHOCKING: మహిళ ప్యాంట్లో పేలిన సెల్ఫోన్
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025
బ్రెజిల్లో చోటు చేసుకున్న ఘటన
భర్తతో కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్లో ఒక్కసారిగా పేలిన ఫోన్
ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలు
సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు pic.twitter.com/2q6IjxASbD
