సంబంధిత వార్తలు
- అమెరికాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. FLiRT లక్షణాలు ఇవే
- చైనా, రష్యా స్నేహంతో భారత్ కంగారు పడుతోందా, మోదీ మాస్కో ఎందుకు వెళ్లారు?
- నరేంద్ర మోదీకి ప్రజాదరణ తగ్గిందా..? ఆ ఎన్నికల ఫలితాలే చెప్పాయిగా!
- జపాన్: మనుషులకన్నా వేగంగా పెరుగుతున్న ఎలుగుబంట్ల జనాభా, కాల్చివేత చట్టాల సవరణకు ప్రయత్నాలు
- టెక్సాస్‌లో బీభత్సం సృష్టిస్తున్న బెరిల్ తుఫాను!
ప్రధాని మోదీకి ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్స్.. ఎలెన్ మస్క్ అభినందనలు
Modi
అంతకుముందు, వంద మిలియన్ల మంది ఫాలోవర్ల సంఖ్యకు మోదీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. "ఎక్స్‌లో వంద మిలియన్లు! నేను ఈ శక్తివంతమైన మాధ్యమంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు.. మరిన్నింటిని ఆదరిస్తున్నాను" అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.
ఇకపోతే... పీఎం మోదీకి ఎక్స్‌పై ఉన్న ఫాలోవర్ల సంఖ్య ప్రపంచ నాయకులు, సెలబ్రిటీలను మించిపోయింది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్: 38.1 మిలియన్ల మంది అనుచరులు
దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్: 11.2 మిలియన్ల మంది అనుచరులు
పోప్ ఫ్రాన్సిస్: 18.5 మిలియన్ల మంది అనుచరులు
టేలర్ స్విఫ్ట్: 95.3 మిలియన్
లేడీ గాగా: 83.1 మిలియన్
కిమ్ కర్దాషియాన్: 75.2 మిలియన్లు
విరాట్ కోహ్లీ: 64.1 మిలియన్లు
బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్: 63.6 మిలియన్లు
అమెరికన్ బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్: 52.9 మిలియన్లు.
