సంబంధిత వార్తలు
- ధ్వని వేగానికి మంచిన వేగంతో సూపర్ సోనిక్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్
- ప్రమాదానికి గురైన ప్రధాని మోదీ సోదరుడి కారు.. ఎవరికి ఏమైంది?
- మణిపూర్లో ఘోరం... బస్సు బోల్తా 15 మంది విద్యార్థుల మృతి
- రష్యాలో పుష్ప బాక్సాఫీస్ ఫ్లాప్? ఓన్ చేసుకోని రష్యన్
- ఉడిపి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ దంపతుల మృత్యువాత
రష్యాలో విషాదం.. కారు చెట్టును ఢీకొట్టి నలుగురు మృతి
రష్యాలో విషాదం చోటుచేసుకుంది. క్రిమియలోని సింఫరోపోల్‌లో ఓ కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో నలుగురు భారతీయులైన వైద్య విద్యార్థులు మృతి చెందారు.
వీరు ఎంబీబీఎస్ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
కారు సెర్గీవ్ నుంచి సెన్‌స్కీ వెళ్తుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జుగా మారింది. ఆ కారులో ప్రయాణించిన వైద్య విద్యార్థులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తర్వాతి కథనం
