సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (14:53 IST)

అశ్లీల వీడియో చూసి ఆపుకోలేక పైపుతో శృంగారం చేసిన బాలుడు... తర్వాత..?

మలేసియాకు చెందిన పదహారేళ్ల కుర్రాడు ఓ పనికిమాలిన పని చేశాడు. పోర్న్ వీడియోలు చూసే అలవాటున్న ఆ కుర్రాడు ఒక రోజు ఆ వీడియోలు చూసి కోరిక ఆపుకోలేకపోయాడు. దీనితో బయటకెళ్లి చూడగా ఎవరూ లేకపోవడంతో అక్కడ కనిపించిన ఓ సీవర్ పైపును తన కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. ఆతృతమీద ఉన్న ఆ కుర్రాడు అనుకున్నదే తడవుగా ఆ పైపుతో శృంగారంలో పాల్గొన్నాడు. 
 
అయితే తన వికృతచేష్ట మధ్యలో ఉండగా అతని మర్మాంగం ఆ పైపులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాకపోవడంతో ఓపిక నశించి సాయం కోసం గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విని బయటకొచ్చిన అతని కుటుంబసభ్యులు అతని పరిస్థితిని చూసి షాకయ్యారు. 
 
వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చిన వైద్యబృందం.. ఆ పైపును వృత్తాకారంలో ఉండే మెషీన్ రంపంతో కోసి, పైపును తీసివేసారు. అయితే అప్పటికే ఆ కుర్రాడి మర్మాంగం బాగా వాచిందని, అతను తీవ్రనొప్పితో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పారు.