సంబంధిత వార్తలు
కరోనా వైరస్‌పై న్యూజిలాండ్ జయభేరి.. సున్నా కేసులు
Corona Virus zero
మాస్క్ లకు కట్టుకుంటూ.. భౌతిక దూరం పాటిస్తే ఎటువంటి మేలు జరుగుతుందో కరోనాను ఎంత త్వరగా తరమివేయగలమో అనే విషయంపై మీడియా ద్వారా ప్రజల్ని చైతన్య పరిచారు. ప్రజలు కూడా చక్కగా సహకరించటంతో ఈ విజయం సాధ్యమైంది. కానీ న్యూజిలాండ్ లాగా ఏ దేశానికి సాధ్యం కావటంలేదు. కరోనాను అరికట్టడానికి లాక్‌డౌన్ విధించి భౌతిక దూరం పాటిస్తూ జనం అప్రమత్తంగా ఉంటున్నారు.
Newzealand PM
ఇప్పటికీ అదే చేస్తున్నారు. దీంతో కరోనాను పూర్తి స్థాయిలో న్యూజిలాండ్ కట్టడి చేసింది. గత కొన్ని రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. చివరి రోగి కూడా తాజాగా కోలుకొని డిశ్చార్జి కావడంతో వైరస్ బాధితుల సంఖ్య సున్నాకు చేరింది. దీంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీచ్‌ల్లో కొచ్చి చక్కగా హాయిగా చిన్నారులతో సహా ఎంజాయ్ చేస్తున్నారు.
తర్వాతి కథనం
