సంబంధిత వార్తలు
- కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా 50లక్షల కేసులు.. 3,29,729 మంది మృతి
- వాట్సాప్.. మళ్ళీ స్టేటస్ వీడియో నిడివి 30 సెకండ్లుగా ఫిక్స్! (video)
- 21-05-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించడం వల్ల...
- భారతదేశంలో మొట్టమొదటి బ్లూ రే క్రిమిసంహారక యంత్రము
- వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తున్న హీరో మంచు మనోజ్
ఒప్పో నుంచి కొత్త ఫోన్.. 5జీ సపోర్ట్, 4 కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో..
Oppo Find X2 Neo
ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ 2 సిరీస్‌లో ఈ ఫోన్ నాలుగోది. ఇప్పటికే ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. తాజాగా విడుదలైన ఒప్పో ఫైండ్ ఎక్స్ 2లో క్వాడ్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనే ఫీచర్లు వున్నాయి. వెనుకవైపు నాలుగు కెమెరాలను ఈ ఫోన్ కలిగివుంటుంది.
ఇంకా.. ఆండ్రాయిడ్ 10-బేస్డ్ కలర్ ఓఎస్ 7, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765జీ సాక్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 6.5 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 2400 x 1080 రిజల్యూషన్, 4025 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగివుంది.
కెమెరా పిక్సెల్స్ సంగతికి వస్తే..?
48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
13 మెగాపిక్సెల్ టెలీఫొటో కెమెరా
8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్
2 మెగాపిక్సెల్ షూటర్
32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
