సంబంధిత వార్తలు
- చౌకైన డ్యూయల్ 5జీ కనెక్టివిటీ ఫోన్ ఇదే..
- ఆపిల్ పండ్లు ఆర్డర్ చేస్తే 'ఆపిల్ ఎస్ఈ (iphone SE) వచ్చిందోచ్..!
- రియల్ మీ 5జీ సిరీస్ అదుర్స్.. ఫీచర్స్ ఇవే.. భారత్‌లో ఏప్రిల్ 22న..?
- భారతదేశంలో అసుస్ జెన్‌బుక్ డ్యూయల్ స్ర్కీన్ ల్యాప్టాప్స్ నూతన ఎడిషన్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫ్లాష్ చార్జ్‌తో అతి పలుచటి స్మార్ట్‌ఫోన్ ఎఫ్ 19ను విడుల చేసిన ఒప్పో
భారత్‌లో పోకో 5జీ ఫోన్ లాంఛ్.. ఫీచర్స్ ఇవే..
Poco M3 Pro 5G
ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం.. పోకో ఎం3 ప్రోలో 22W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎంఐయూఐ 12, బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే దీనిలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్ ప్లే ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో పాటు చైనాలో రెడ్‌మీ 20 ఎక్స్‌గా ఈ ఫోన్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా, ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో విడుదల కానున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఇక కెమెరాల విషయనికి వస్తే.. వెనుకాల 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అందించనున్నారు. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాల సెటప్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉండనుంది.
