సంబంధిత వార్తలు
- షియోమి నుంచి 5జీ స్మార్ట్ ఫోన్లు.. నవంబర్ 24 రెడ్‌మి నోట్ 9 5G సిరీస్
- మరో సంచలనానికి తెరలేపనున్న జియో... కారు చౌకకే 5జీ స్మార్ట్ ఫోన్???
- నోకియా నుంచి రెండు చౌక స్మార్ట్ ఫోన్లు.. నోకియా 8.3 5జీ కూడా..!
- రెడ్ మీ నోట్ 8.. స్పెషల్ ఎడిషన్.. కోరల్ ఆరెంజ్ కలర్ వచ్చేసిందోచ్..
- మొబైల్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానం.. షావోమీ వెనకబడిపోయిందా?
రెడ్ మీ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ సంగతేటంటే?
Redmi Note 9 Pro 5G
రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ ఫీచర్స్ సంగతికి వస్తే..?
రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై పని చేయనుంది.
1080p రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఐసోసెల్ హెచ్‌ఎం 2 సెన్సార్‌తో నిర్మించబడింది. ఇతర కెమెరాల విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-కెమెరా మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది.
