1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance Jio introduces new Rs 75 prepaid plans

చౌక ధరలో రూ.75లకు రిలయన్స్ జియో పక్కా ప్లాన్

jioservice
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా చౌక ధరలో రూ.75లకు ధర ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు తగినంత డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా ఉచిత కాల్స్‌తో సహా అనేక బెనిఫిట్స్‌ను అందుకుంటారు. 
 
ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 23 రోజులు మాత్రమే. ఈ స్కీమ్‌లో 2.5GB డేటా ప్రయోజనం పొందవచ్చు. నిత్యం 100 ఎంబీ డేటా సైతం ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. 
 
ఈ ఆఫర్ కేవలం జియో ఫోన్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. నిత్యం 100 ఎంబీ డేటా సైతం ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కట్‌ డ్రాయర్లతో నడిరోడ్డుపై ఊరేగిస్తాం : వైకాపా నేతలకు నారా లోకేశ్ హెచ్చరిక