శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (18:00 IST)

నమ్మలేని నిజం... ఆప్టికల్ ఇల్యూజన్ (వీడియో)

కొన్నికొన్ని విషయాలను కళ్ళతో చూసినా నమ్మలేం. మరికొన్ని విషయాలను చూడకున్నప్పటికీ.. ఇంకెవరో చెపితే గుడ్డిగా నమ్మేస్తాం. దీంతో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో అర్థంకాదు.

కొన్నికొన్ని విషయాలను కళ్ళతో చూసినా నమ్మలేం. మరికొన్ని విషయాలను చూడకున్నప్పటికీ.. ఇంకెవరో చెపితే గుడ్డిగా నమ్మేస్తాం. దీంతో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో అర్థంకాదు. దీంతో ఒకింత అయోమయానికి గురవుతుంటాం. ఇపుడు ఈ వీడియో చూస్తే నిజంగా అలాంటి అనుభూతికే లోనవుతారు. ఏదైనా మాయలు, మంత్రాలు, ఇంద్రజాల విద్యలతో ఇలాంటివి చేస్తారా అనేవి కూడా అర్థం కావు.
 
వీడియోలో జరుగుతున్న దాన్ని చూసినా నమ్మకం కుదరదు. కానీ నమ్మితీరాలి. ఎందుకంటే.. దాన్నే ఆప్టికల్ ఇల్యూజన్ (అంబీజ్యయస్ సిలిండర్ ఇల్యూజన్) అంటారు. ఇటువంటి భ్రమలను సృష్టించడానికి ఓ త్రీడీ వస్తువు, అద్దం ఉంటే చాలు. ఇలాగే ఓ వ్యక్తి వీటితో ఓ ఆట ఆడుకున్నాడు. మీ కళ్లను కూడా మీరే నమ్మలేనంతగా అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం. మీరే ఆ వీడియో చూసి మీరూ ఎంజాయ్ చేయండి.