వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ పాలసీ వ్యవహారాన్ని మే వరకు వాట్సాప్ పక్కనబెట్టింది. అయితే వాట్సాప్‌తో కొత్త కొత్త తంటాలు తప్పట్లేదు. వాట్సాప్‌లో నిత్యం ఏదో ఒక మెసేజి, లింకు షేర్ చేస్తూనే ఉంటారు మోసగాళ్లు. అందులో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ ఒకటుంది. వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యాని పేరుతో ఓ వైరల్ మెసేజ్ చక్కర్లు కొడుతుంది. ఈ...