1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

అందుకే నిన్ను వదలను

ప్రేమ జోకులు అందుకే నిన్ను వదలను
బీచ్‌లో కూర్చున్న ఓ జంట ఇలా మాట్లాడుకుంటున్నారు
రాజేష్ నువ్వు నన్ను ఎప్పటికీ వీడిపోవు కదా... ? అంటూ ప్రేమగా అడిగింది రాణి.

నీకంటే అందగత్తె దొరికే వరకు నిన్ను నేను వదలిపోను రాణి... అని పొరబాటున నోరు జారాడు రాజేష్.