1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

అందుకే నీ వెంట పడేది...!

ప్రేమాయణం జోకులు రోమియో అమ్మాయి వెంటపడడం అక్కా చెళ్లెల్లు అందుకే మీ వెంట పడేది
తన వెంట పడుతోన్న ఓ రోమియోపై కోపం వచ్చిన ఓ అమ్మాయి ఇలా అంటోంది.
ఏయ్... మిస్టర్ నీకు అక్కా చెళ్లెల్లు లేరా... ? మా వెంట పడ్డావ్ అంటూ రుసరుసలాడింది.

హలో మిస్.. ఎవరైనా సొంత అక్కా చెళ్లెల్ల వెంట పడుతారా... ? అలా వెంటపడకూడదు కాబట్టే నేను నీవెంట పడింది అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడా రోమియో.