అన్నీ ఉంటేనే ప్రేమిస్తా..!
"మీరు చాలా అందంగా ఉంటారండీ...?" చెప్పింది సరోజ
"అలాగా... అయితే నన్ను ప్రేమిస్తావా..?" అడిగాడు శ్రీరాజ్
"సారీ సార్.. అందం కంటే అన్నీ వున్నవాడినే నేను ప్రేమిస్తా...!"