అవన్నీ పెళ్ళయిన తరువాతే..!
"ఏంటీ... నిన్న నీ లవర్ సిగ్గుపడుతూ... అవన్నీ పెళ్ళయిన తరువాతే అని చెప్పిందా...?!" ఆసక్తిగా అడిగాడు శీను
"అవున్రా...!" చెప్పాడు దివాకర్
"ఇంతకీ ఏమడిగావేంటి...?"
"నన్ను కొడతావా ఏంటీ అని అడిగానంతే...!"
"అవున్రా...!" చెప్పాడు దివాకర్
"ఇంతకీ ఏమడిగావేంటి...?"
"నన్ను కొడతావా ఏంటీ అని అడిగానంతే...!"

