1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

ఇంకొంచెం వడ్డించేదా..?!

ప్రేమాయణం ప్రేమ జోకులు పార్కు ప్రేమ కబుర్లు స్నాక్స్ రాజీవ్ సుధ సమోసా డియర్ పశువులు చిలిపి చురక
ఓ పార్కులో కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తింటుంటారు రాజీవ్, సుధలు...

"నేను చేసిన ఈ సమోసాలు ఎలా ఉన్నాయి డియర్...!" అడిగింది సుధ

"పశువులు తినేలా... ఉన్నాయి" కాస్త ఉడికిస్తూ అన్నాడు రాజీవ్

"అయితే ఇంకొన్ని పెట్టేదా...?!" చిలిపిగా చురక అంటించింది సుధ.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి