1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

ఎప్పుడూ అనడమేగానీ...!

ప్రేమాయణం ప్రేమజోకులు ప్రియురాలు ప్రియుడు డార్లింగ్ చావు ఆవేశం మూతి వంకర్లు
"నీ కోసం నేనేమైనా చేస్తాను డార్లింగ్... ఏం తీసుకు రమ్మన్నా తెస్తాను, చివరికి చావమన్నా చస్తాను" ఆవేశంగా చెప్పాడు ప్రియుడు

"అలాగా...! ఎప్పుడూ అనడమేగానీ ఒక్కసారైనా చేసి చూపించావా?!" మూతి వంకర్లు తిప్పుతూ అంది ప్రియురాలు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి