1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

ఏనాడైనా ఏకాభిప్రాయం

మన పెళ్ళి అయ్యి పదేళ్ళు అవుతున్నా ఒకదానిపైనైనా ఒకేమాట మీద ఉన్నామా
సుబ్బారావు: మన పెళ్ళి అయ్యి పదేళ్ళు అవుతున్నా ఒకదానిపైనైనా ఒకేమాట మీద ఉన్నామా?
సుందరి: అదో మళ్ళీ... మన పెళ్ళయ్యి పదేళ్ళు కాదు పదకొండు సంవత్సరాలు అవుతోంది.