1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

గుడ్లగూబలు పగలు కూడా...!

ప్రేమాయణం ప్రేమ జోకులు సిటీ బస్సు ప్రయాణం యువకుడు అందం అమ్మాయి సీటు ఖాళీ చంద్రుడు రాత్రి గుడ్లగూబ
సిటీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. ఓ అందమైన అమ్మాయి పక్కన సీటు ఖాళీగా ఉండటంతో కూర్చున్నాడు

"చంద్రుడు రాత్రిపూటే కనిపిస్తాడంటుంటారు. ఇప్పుడు పగలు కూడా కనిపిస్తున్నాడేంటబ్బా...?" అన్నాడు నవ్వుతూ...

"గుడ్లగూబలు రాత్రిపూటనే కూస్తాయంటారు. ఇప్పుడు పగలు కూడా కూస్తున్నాయన్నమాట...!" నవ్వుతూనే బుద్ధిచెప్పింది ఆ అమ్మాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి