నన్నెందుకు పెళ్లాడావ్?
భార్య : ఏవండీ ! మీరెందుకని ఆ టెలిఫోన్ ఆపరేటర్‌ని ప్రేమించి, నన్ను పెళ్ళి చేసుకున్నారు?
భర్త : అది ఎప్పుడూ ``లైన్ బిజీ'' అంటూంది. అందుకే దాన్ని వదిలేసి, ఈజీగా లైనేసి నిన్ను పెళ్ళాడాను...!!