1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

నా పూచీ మాత్రం కాదు

నా పూచీ మాత్రం కాదు
ఇద్దరు ప్రేమికులు పార్కులో షికారు చేస్తున్నారు. నడుస్తూండగా ఒక కుక్కకు మరో కుక్క ముద్దు పెడుతోండటం గమనించాడు ప్రియుడు.. వెంటనే ఇలా అన్నాడు..
'చూశావా ప్రియా ఆకుక్కలను.. నాక్కూడా అలాగే చేయాలనుంది మరి...' అన్నాడు.
అందుకు ఆ ప్రియాతి ప్రియురాలు ఇలా అంది. 'నువ్వు అలా చేస్తానంటే నాకేమాత్రం అభ్యంతరం లేదు. కాకపోతే అవి కరిస్తే మాత్రం నా పూచీ కాదు బాబూ..'