నా ప్రేమ స్వచ్చమైనది
ఓ పార్కులో కూర్చున్న ప్రేమికులు ఇలా మాట్లాడుకుంటున్నారు
నా ప్రేమ స్వచ్ఛమైనదని నీకు ఎలా తెలపమంటావు రాధా అంటూ ఆవేశంగా అడిగాడు శేఖర్
నీకున్న పదిలక్షల రూపాయల ఆస్థిని నా పేరు మీద రాయి అప్పుడు నమ్ముతాను అంటూ వయ్యారంగా చెప్పింది రాధ