1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

పార్క్‌లో కౌగిలింత

పార్క్‌లో కౌగిలింత
ప్రేయసి: ``మనం ఇలాగే జీవితాంతం ఉండిపోతే ఎలా వుంటుంది డియర్‌'' పార్కులో పొదలవెనుక కౌగిట్లో కరిగిపోతూ ప్రశ్నించింది ప్రియురాలు

ప్రేమికుడు : ``అద్భుతంగా ఉంటుంది డియర్‌'' తమకంగా బదులిచ్చాడా ప్రియుడు.

వాచ్‌మెన్‌:``కానీ నా ఉద్యోగం ఊడుద్ది'' వాళ్ళ ముందుకొచ్చి చెప్పాడు వాచ్‌మెన్‌.