1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు
  6. పెళ్లి చేసుకోబోతున్నాం

పెళ్లి చేసుకోబోతున్నాం

ప్రేమాయణం ప్రేమ జోకులు గర్ల్ఫ్రెండ్ అహల్య పెళ్లి సుబ్బారావు శంకర్రావు డిసెంబర్ జనవరి
"నేనూ, నా గర్ల్‌ఫ్రెండ్ అహల్యా పెళ్లి చేసుకోబోతున్నాం తెలుసా...?" చెప్పాడు సుబ్బారావు

"ఎప్పుడు..?" ఉత్సాహంగా అడిగాడు శంకర్రావు

"నేమోమో డిసెంబర్ 20న, అహల్యేమో జనవరి 12న"
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి