1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

మీ ఆవిడతో చెప్పండి

ప్రేమాయణం ప్రేమ జోకులు శిరీష్ శీను పెళ్లి లంచ్ హోటల్ ఆశ విషయం ఆవిడ తెలివి
ఎప్పట్నుంచో శిరీష అంటే పడిచస్తుండే శీనుకు ఈ మధ్యనే పెళ్లయిపోయింది.

ఒకరోజు అనుకోకుండా శిరీష కనిపించింది. ఆమెను ఎలాగైనా సరే లంచ్‌కు హోటల్‌కు తీసుకెళ్లాలని అనుకున్నాడు

"పెళ్లంటే చేసుకోలేదు... నాతో కనీసం లంచ్‌కైనా వస్తావా... శిరీషా..?" అంటూ ఆశగా అడిగాడు

"దానిదేముంది తప్పకుండా వస్తాను. ఈ విషయం మీ ఆవిడతో చెప్పు మరి..!" తెలివిగా అంది శిరీష

"అమ్మో...! మా ఆవిడతోనా...?!!"
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి