రాధ మొగుడ్ని నేనే కదా..!?
"ఆ రాధను బాగా ప్రేమించేవాడివి కదా...! ఆమె ఎలా ఉంది? ఎక్కడుంది... పెళ్లయిపోయిందా?" స్నేహితుడ్ని పరామర్శిస్తూ అడిగాడు సుందరం
"అవును... పెళ్లయిపోయింది..." చెప్పాడు స్నేహితుడు
"నీకు బాధగా లేదా...?"
"బాధా.... ఎందుకు...? వాళ్లాయన్ని నేనే కదా...!!"
"అవును... పెళ్లయిపోయింది..." చెప్పాడు స్నేహితుడు
"నీకు బాధగా లేదా...?"
"బాధా.... ఎందుకు...? వాళ్లాయన్ని నేనే కదా...!!"

