వారివెంట ఎందుకు పడతాం..?
"ఏయ్ మిస్టర్.. నీకు అక్క చెల్లెళ్లు లేరా... నా వెంట పడుతున్నావ్...?" కోపంగా అంది సునీత
"ఉంటే మాత్రం అక్కాచెల్లెళ్ల వెంట ఎవరైనా పడతారా..?" నవ్వుతూ బదులిచ్చాడు సుజిత్.
"ఉంటే మాత్రం అక్కాచెల్లెళ్ల వెంట ఎవరైనా పడతారా..?" నవ్వుతూ బదులిచ్చాడు సుజిత్.