1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు
  6. సెన్సిటివ్ అమ్మాయి

Sensible girl | సెన్సిటివ్ అమ్మాయి

ప్రేమాయణం
"నువ్వు చూసేందుకు చాలా సెన్సిటివ్‌గా కనిపిస్తున్నావు. నాకు నీలాంటి అమ్మాయే కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా...?" అడిగాడు సిద్ధూ.

"నువ్వు చాలా పొరబడుతున్నావు మిస్టర్ సిద్ధూ... నేను చూసేందుకు మాత్రమే చాలా సెన్సిటివ్‌గా కనిపిస్తాను...!" నవ్వుతూ బదులిచ్చింది మేనక.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి