1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ కవితలు
  6. Romance

Others | Romance | Poems | ప్రియా... మనసంతా నువ్వే

ఇతరాలు
FileFILE















చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావు
మండుటెండనైనా పండు వెన్నెలగా మార్చేస్తావు

కనుమూయగానే కలల అలవై వచ్చి సంతోషంలో ముంచేస్తావు
ఆరాటపడే మనసుపై అమృత చినుకుల్ని చిలకరిస్తావు

కనిపించకుండానే అనుక్షణం నను కవిస్తావు
అందుకే... నీమాయ సోకిన నా మనసు నను నిలవనీయనంటోంది
నినుచేరి తరించాలని అనుక్షణం నను వేధిస్తోంది