విమానంలోనే అభిజీత్ దిప్కేతో పాటు ఇతర సభ్యులు అరెస్ట్ (video)
Abhijeet Dipke
జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన భారీ నిరసన కార్యక్రమానికి ముందే, కాక్రోచ్ ఉద్యమానికి చెందిన ముగ్గురు ముఖ్య సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం దీనితో స్పష్టమైంది.
అయితే, తాము అదుపులోకి తీసుకోబడవచ్చని ముందే ఊహించామని, కానీ ఈ ఉద్యమం మాత్రం ఏ విధంగానూ ఆగదని కాక్రోచ్ నాయకత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఇంతకుముందు ఢిల్లీ పోలీసులు ధృవ్ రాఠీని కూడా అదుపులోకి తీసుకోగా, ఇప్పుడు స్వయంగా కాక్రోచ్ ఉద్యమ నాయకుడు అభిజీత్‌పై చర్యలు తీసుకున్నారు. ఇది మొత్తం ఉద్యమానికి శుభసూచకం కాదు.
కాక్రోచ్ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తృతమైన చర్యలు చేపడుతున్నారు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలపై ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
“Atleast let me take my bags first”..Dipke is heard telling the police Commotion aboard the passenger aircraft as Delhi Police enter the flight to detain Abhijeet Dipke and others moments after their flight from Bengaluru lands in Delhi https://t.co/DzaBH5KKrY
— Nabila Jamal (@nabilajamal_) October 10, 2026
