మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు..

beer
Last Updated: శనివారం, 23 మార్చి 2019 (12:48 IST)
పాపనాశనంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పెయింట్ తాగేశాడు. ఈ ఘటన తమిళనాడులోని పాపశాశనంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాపనాశం సమీపంలో వంగారంపేట్టకు చెందిన కుమార్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. ఎప్పుడూ మద్యం మత్తులో వుండేవాడు.
 
అలా శుక్రవారం మద్యం మత్తులో పెయింట్‌గా విస్కీ అని తాగేశాడు. అంతే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :