సంబంధిత వార్తలు
- అబార్షన్ చేయించుకున్న ఇలియానా : క్లారిటీ ఇచ్చిన గోవా బ్యూటీ!
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- సరికొత్త రికార్డు సృష్టించిన మీరఠ్ జైలు ఖైదీలు.. మూడు రోజుల్లో 7వేల మాస్కులు
- నైజీరియా జైలు మీద బాంబు దాడి.. 1800మంది ఖైదీలు పరార్.. ఆరుగురు..?
- పెళ్లయి 10 రోజులే... కొత్తపెళ్లి కొడుక్కి 10 ఏళ్ల జైలు, ఎందుకంటే?
గర్భవతిని చేశాడు.. ఆపై అబార్షన్ చేశాడు.. యావజ్జీవ శిక్షలు..?
విద్యార్థినికి మాయమాటలు తీసుకుని లొంగదీసుకున్నాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి ఆ బాధిత బాలిక గర్భం దాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు అబార్షన్ చేయించాలనుకున్నాడు.
ఏదో మాత్రలు ఇచ్చి వేసుకోవాలని బలవంతం చేశాడు. దాంతో బాలికకు అబార్షన్ అయి ఆరోగ్యం బాగా క్షీణించింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
అతడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పుదుక్కోట్టై సత్యమంగళం పసుంపొన్‌నగర్‌కు చెందిన సురేష్ (32).. అదే ప్రాంతానికి చెందిన విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విద్యార్థిని గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు.
పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సురేష్‌ను అరెస్టు చేశారు. పుదుక్కోట్టై మహిళా కోర్టులో విచారణ జరిగింది.. లైంగికదాడి నేరానికి ఒక యావజ్జీవశిక్ష, అబార్షన్ చేయించినందుకు మరో యావజ్జీవశిక్ష విధించారు.
తర్వాతి కథనం
