శుక్రవారం, 1 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (14:59 IST)

తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగన్నాన్ని కాకులకు పెడితే..?

తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. తెల్ల జిల్లేడును ఇంట్లో పెంచితే మహాగణపతి, మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం. అలాంటి తెల్ల జిల్లేడు పూజతో దేవరుల అనుగ్రహం లభిస్తే.. తెల్ల జిల్లేడు ఆకు పితృదేవతలను కూడా సంతృప్తిపరుస్తుంది. 
 
తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగు అన్నాన్ని వుంచి కాకులకు పెడితే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే పితరులను అష్టకష్టాలు పెట్టడం.. ఇంకా పితృదేవతలకు శ్రాద్ధం పెట్టకపోతే పితృదోషం ఏర్పడుతుంది. దీంతో ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. 
Jilledu
 
మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు.. రోజూ ఒక గుప్పెడు పెరుగు అన్నాన్ని కాకులకు జిల్లేడు ఆకులపై వుంచితే సమస్త పితృదోషాలు తొలగిపోతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది.