1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Telugu Panchangam for November 19, 2019

తెలుగు పంచాంగం నవంబర్ 20, 2019

Telugu Panchangam for November 19
తెలుగు పంచాంగం నవంబర్ 20, 2019
వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శీతాకాలం
కార్తీక మాసం, బహుళపక్షం, బుధవారం 
తిథి - అష్టమి ఉ.11.39 గంటల వరకు. 
నక్షత్రం - మఘ సాయంత్రం 06.53 గంటవరకు.
 
సూర్యోదయం -ఉదయం 06:23 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:39 గంటలు
వర్జ్యం - ఉదయం 08.44 గంటల నుంచి 10.15 వరకు,
అలాగే రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు తె. 05.03 గంటల వరకు
అమృత ఘడియలు - ఉదయం 05.49 నుంచి 07.19 వరకు
 
రాహు కాలం - మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 వరకు
యమగండం - ఉదయం 08.00 నుంచి సాయంత్రం 09.30 వరకు
దుర్ముహూర్తం - పగలు 11.21 గంటల నుంచి 12.07 గంటల వరకు
తర్వాతి కథనం
20-11-2019 బుధవారం మీ రాశి ఫలితాలు.. గాయత్రి మాతను ఆరాధించినట్లైతే?