శుక్రవారం, 20 జూన్ 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:09 IST)

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.26,950, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,800, వెండి కిలో ధర రూ.38,000గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,120, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,900, వెండి కిలో ధర రూ.38,400గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,250, వెండి కిలో ధర రూ.38,300గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,500, వెండి కిలో ధర రూ.38,500గా ఉంది.