1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
  4. Stock markets, losses for the second day in a row, details

స్టాక్ మార్కెట్లు... వరసగా రెండో రోజు నష్టాలు, వివరాలు

Stock markets
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్‌లో మెటల్, ఆటో, మీడియా స్టాకుల్లో వచ్చిన లాభాలు.. ఫార్మా, టెలికాం, బ్యాంకింగ్ స్టాకుల నష్టాలలో హరించుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ 59పాయింట్లు నష్టపోయి 38,310కి పడిపోయింది. నిప్టీ 7 పాయింట్లు పడిపోయి 11,300 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఎల్ అండ్ టీ (4.31%)టైటాన్ కంపెనీ(3.73%)హీరోమోటోకార్స్(1.35%)హెచ్సీఎల్ టెక్నాలజీ(1.21%)అల్ట్రాటెక్ సిమెంట్(1.20)
 
టాప్ లూజర్స్
భారతి ఎయిర్ టెల్ (-2.35%)సన్ ఫార్మా(-2.11%)ఐటీసీ లిమిటెడ్(-1.30%)స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(-0.74%)యాక్సిస్ బ్యాంక్(-0.64%).
 
తర్వాతి కథనం
ఎంజీ నుంచి అదిరిపోయే లుక్‌తో ఎస్‌యువి గ్లోస్టర్, వివరాలిక్కడ