గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్

Telangana Assembly Results 2023 Live: తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఇక్కడ, గెలుస్తున్నది ఎవరు?

Telangana Results
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందంటే తమ పార్టీ గెలుస్తుందని అటు అధికార పక్షం భారాస, ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు నమ్మకాలను వ్యక్తం చేస్తున్నాయి. దీనికితోడు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కడుతున్నారంటూ జోస్యం చెప్పాయి. ఐతే ఇవన్నీ ట్రాష్ అని భారాస కొట్టిపారేసింది. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
 
ఎవరిలెక్కలు ఎట్లా వున్న ఓటర్ల తీర్పు ఎలా వుందో ఇక్కడ ప్రత్యక్షంగా చూడండి. ఈ క్రింది Telangana Assembly Election 2023 Results ఫలితాలను చూడండి. ఎప్పటికప్పుడు తాజా ఫలితాలను మీకు అందించడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ముందంజలో వున్నదో చూడండి

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఈ దిగువన చూడండి


మెజారిటీ మార్కుకి సమీపిస్తున్న పార్టీ ఏదో చూడండి
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి ముందంజలో వున్నాడో చూడండి


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోటీలో ముఖ్యమైన అభ్యర్థుల స్థితి ఇలా వుంది