శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్

Rajasthan Assembly Election Result 2023 Live: రాజస్థాన్ అసెంబ్లీ ఫలితాల కోసం ఇక్కడ చూడండి

Rajasthan Election 2023 Results
Rajasthan Assembly Election Result 2023 Live గత రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2018లో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించగా, భాజపా 73 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇతరులు 27 చోట్ల గెలిచారు. ఈ నేపధ్యంలో ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో క్రింది ఫలితాలను బట్టి తెలుసుకుందాము.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ ముందంజలో వున్నదో చూడండి


5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వివరాలు ఈ దిగువున చూడండి
రాజస్థాన్ ప్రభుత్వ ఏర్పాటుకి ఏ పార్టీ దగ్గరవుతుందో చూడండి


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ అభ్యర్థి ముందంజలో వున్నాడో చూడండి


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముఖ్య నాయకుల గెలుపు-ఓటమి స్థితి