బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్

Chhattisgarh Assembly Election Result 2023 Live: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఫలితాల కోసం ఇక్కడ చూడండి

Chhattisgarh Election Result 2023
Chhattisgarh Assembly Election Result 2023 Live గత ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2018లో కాంగ్రెస్ 68 స్థానాల్లో విజయం సాధించగా, భాజపా 16 స్థానాలను కైవసం చేసుకున్నది. ఇతరులు 6 చోట్ల గెలిచారు. ఈ నేపధ్యంలో ఈసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో క్రింది ఫలితాలను బట్టి తెలుసుకుందాము.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఫలితాలలో ఏ పార్టీ ముందంజలో వున్నదో చూడండి


5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ చూడండి

ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన మేజిక్ మార్కును చేరుకుంటున్న పార్టీ ఏదో చూడండి


ఏ పార్టీ అభ్యర్థి ముందంజలో వున్నాడో చూడండి


ముఖ్య నాయకుల గెలుపు-ఓటముల స్థితి ఇలా వుంది