సంబంధిత వార్తలు
- టీడీపీ అభ్యర్థు మూడో జాబితాను విడుదల చేసిన చంద్రబాబు... ఆ స్థానాల్లో సస్పెన్స్...
- లోక్‌సభ ఎన్నికలు : ఆ పది స్థానాలకు టీడీపీ అభ్యర్థులు వీరేనా..?
- కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్న 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : ప్రభుత్వ విప్
- కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుతున్న వలసలు... లైన్లో మరో ముగ్గురు?
- ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదు.. బీజేపీలో చేరడం లేదు : ఎర్రబెల్లి దయాకర్
ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్
లోక్‌సభ ఎన్నికలకు భారాస మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ - డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్ - అనిల్‌కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్ నుంచి వినోద్‌కుమార్, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్, ఖమ్మం - నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మహబూబ్‌నగర్- మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మల్కాజిగిరి - రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ - ఆత్రం సక్కును ఆ పార్టీ ప్రకటించింది.
ఇప్పటి వరకు 13 స్థానాలకు భారాస అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
