సంబంధిత వార్తలు
- రూ.5కే షర్ట్ ఆఫర్ ... దుకాణానికి పోటెత్తిన ప్రజలు
- బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం
- ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వెళుతూ మృత్యు ఒడికి చేరిన నవ వధువు
- Telangana: సెప్టెంబర్ 21- 13 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు
- డిజిటల్ అరెస్టుకు భయపడి... గుండెపోటుతో రిడైర్డ్ డాక్టర్ మృతి
KCR Is The Trump of Telangana: ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణకు ట్రంప్‌లా వుండేవాడు..
KCR
కేసీఆర్‌ను పక్కకు నెట్టడం ద్వారా తెలంగాణ ఓటర్లు దీనిని నిజం చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికాలో ట్రంప్ విధానాల వల్ల బాధపడుతున్న సంస్థలు లేదా కంపెనీలు తెలంగాణకు మారవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సంస్థలు స్థాపించాలనుకునే పెట్టుబడిదారులకు రాష్ట్రం అన్ని మౌలిక సదుపాయాలు, మద్దతును అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
గ్లోబల్ యూనివర్సిటీలను కూడా స్వాగతించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, పర్డ్యూలు హైదరాబాద్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ట్రంప్‌కు ఇంకా మూడేళ్లు మాత్రమే మిగిలి ఉన్నందున ఆయన శాశ్వతంగా అధికారంలో ఉండరన్నారు. త్వరలో పరిస్థితులు మారుతాయని.. తెలంగాణను పెట్టుబడి, విద్యకు ప్రపంచ కేంద్రంగా మారుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
