సంబంధిత వార్తలు
- డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న అగ్నిసాక్షి
- హైదరాబాద్ నగర వాసులకు అలెర్ట్... ఆ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్!!
- అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్
- తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం- హై అలెర్ట్
- స్విగ్గీలో ఆర్డర్ చేస్తే... చికెన్ బిర్యానీతో పురుగులు వచ్చాయ్
ఓమ్నీ కారు నడిపిన గులాబీ పార్టీ హీరో.. నెట్టింట ఫోటో వైరల్ (video)
KCR
డిశ్చార్జ్ అయిన తర్వాత, కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుందని చెప్పడంతో కర్ర సహాయంతో నడక కొనసాగించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ కర్రతో నడిచారు.
అయితే కాగా, కేసీఆర్ ఓమ్నీ కారు నడుపుతున్న ఫోటో ఈరోజు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, కేసీఆర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారని, కర్ర సాయం లేకుండా నడుస్తున్నారని వినికిడి.
అయితే, అతని కాలు పరిస్థితిని తనిఖీ చేయడానికి మాన్యువల్ కారును నడపాలని వైద్యులు సూచించారు. వారి సూచన మేరకు కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పాత ఓమ్నీని నడిపారు.
ఎర్రవల్లి పక్కన గ్రామాల్లో స్వయంగా వ్యాన్ నడుపుతూ సందర్శిస్తున్న కేసీఆర్. pic.twitter.com/RFuaT6Xh2D
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2024
